
పంచముఖి ఆంజనేయస్వామి గుడి


మంత్రాలయం రాఘవేంద్రస్వామి
హంపి విరూపాక్షాలయం గోపురం ఇది 165 అడుగుల ఎత్తుతో 11 అంతస్తులతో ఉంటుంది.
విరూపాక్ష దేవాలయంలో ఉన్న నంది విగ్రహం. ఇది ధ్వంసం చేయబడ్డంతో దీని స్థానం లో కొత్తది ప్రతిష్టించారంట.
కడళే కాయి గణేష 18 అడుగులు ఉన్న ఏకరాతి గణపయ్య విగ్రహం
బడవ లింగం 12 అడుగులు ఉన్న శివలింగం


22 అడుగులు ఉన్న ఉగ్రనరసింహుని విగ్రహం
పాతాళేశ్వరాలయం. దీని పైకప్పు భూమట్టానికి సమానంగా ఉంటుంది. లోపల
శివలింగం ఉంది.
గజశాల
విఠలదేవాలయం గోపురం లోపలి వైపు నుండి

రాతి రథం
ఆంజనేయ పర్వతం
ఇది ఆంజనేయుడి జన్మస్థానం. 500 పైగా ఉన్న మెట్లు ద్వారా పైకి చేరుకుంటే గుడి ఉంది. ఇంకా అక్కడినుంచి చూస్తే పరిసరాలు చాలా అందంగా కనబడుతాయి .
వృత్తంలోనిది విఠల ఆలయం


ఆంజనేయ పర్వతం పైన ఉన్న శివాలయం


రాముడు ఇక్కడ నిలబడి వాలి పైకి బాణం సంధించాడంట.

విరూపాపురగడ్డ (తుంగభద్ర అవతలి ఒడ్డు ) నుంచి విరూపాక్ష ఆలయం గోపురాలు

హొస్పేట్ నుంచి హంపి వైపు వెళ్ళేటప్పుడు కుడి వైపు వచ్చే సాయి బాబ మందిరం
11 comments:
nice post...nenu eppatnuncho vellali anukuntunna plce...eppatiki veltano ento...
Nice Photos
ఫొటోలు బాగున్నాయ్.
very nice!
మంచి కలెక్షన్.
nice Photos :)
మొన్నీ మధ్యే హంపీ వెళ్ళి వచ్చాను. కానీ దేవాలయం మాత్రమే చూసి వచ్చాను. మళ్లీ మీ పోష్టుద్వారా మరికొన్ని చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.
very nice and good job
www.tholiadugu.blogspot.com
బాగున్నాయి. నేను మొన్న ఇండియా వచ్చినప్పుడు హంపి చూసేను. చాలా నచ్చింది. కాని ఆంజనేయ స్వామి జన్మ స్థలం కు పైకి ఎక్కలేదు....
మీ బ్లాగ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. మీ కవితలు బాగున్నాయి . వర్షంలో నువ్వు కవిత చాల బాగుంది. ఈ మద్య పోస్ట్ లు ఏమి రాయలేదేమిటండి .
mastaaru,
yahoo mail chusukondi.
Post a Comment